Breaking News
dc-Cover-p7384enokedujkfh7hvdbv1o66-20161026225534.Medi

అన్న ఆడియో ఫంక్షన్ కి ముఖ్య అతిథిగా తమ్ముడు..?

ఉపేంద్ర మాధవ్ దర్శకత్వంలో కల్యాణ్ రామ్ హీరోగా ‘ఎమ్మెల్యే’ సినిమా రూపొందింది. ఈ సినిమా ఆడియో ఫంక్షన్ ను ఈ నెల 17వ తేదీన కర్నూల్ లో జరపడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ వేడుకకి ముఖ్య అతిథిగా ఎన్టీఆర్ రానున్నాడనేది తాజా సమాచారం. కల్యాణ్ రామ్ . . ఎన్టీఆర్ కి మధ్య గల అనుబంధం కారణంగా ఎన్టీఆర్ రావడం ఖాయమని చెబుతున్నారు.Image result for kalyan ram and ntrఈ సినిమాకి మణిశర్మ అందించిన సంగీతం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని అంటున్నారు. ఇక బ్రహ్మానందం .. వెన్నెల కిషోర్ కాంబినేషన్లోని కామెడీ సీన్స్ ఈ సినిమాకి హైలైట్ గా నిలుస్తాయని చెబుతున్నారు. మార్చి 23వ తేదీన ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు. ఈ సినిమా తనకి తప్పకుండా హిట్ తెచ్చి పెడుతుందనే నమ్మకంతో కల్యాణ్ రామ్ వున్నాడు.