Breaking News
75978RXU_400x400

కెమేరా ముందుకు వెళ్లలేను….ప్రిన్స్

Image result for mahesh babuబాల నటుడి నుంచి టాలీవుడ్‌లో మోస్ట్ హ్యాండ్సమ్ హీరోగా ఎదిగిన మహేష్ బాబు తన కుటుంబం తో పాటు తన స్టాఫ్‌ను కూడా ఎంతగానో గౌరవిస్తాడు. గత 24 ఏళ్లుగా తనకు మేకప్ మ్యాన్‌గా ఉన్న పట్టాభి గురించి చెబుతూ మహేష్ బాబు తన ఫేస్ బుక్ అకౌంట్లో ఓ ఫొటో పోస్టు చేశాడు. అందులో ‘మీ మహేష్ ఓ ఎవర్ గ్రీన్ సూపర్ స్టార్‌తో ఉన్నాడు. ఆయన నాతో 24 ఏళ్లుగా ఉంటున్నాడు. ఆయన లేకుండా నేను కెమేరా ముందుకు వెళ్లలేను. అది మరెవరో కాదు.. మై ఫేవరేట్ కలర్ ..మై మ్యాన్ ఇన్ బ్లూ, పట్టాభి’’ అంటూ అలనాటి ఫొటో ఒకటి పోస్ట్ చేశాడు.